Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్రకు దీపికా పదుకొణె?

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:45 PM జాతీయంవినోదం
‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్రకు దీపికా పదుకొణె? - Udayam
‘బ్రహ్మాస్త్ర 2’లో దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. అమృత అనే శక్తిమంతమైన పాత్ర కోసం దీపికతో దర్శకుడు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో షూటింగ్‌ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Comments

G
Loading comments...