వార్తలకు తిరిగి వెళ్లండి

డీఈడీ రెండేళ్ల కోర్సు విద్యార్థులు ఈ ఏడాది నుంచి వార్షిక పరీక్షలు రాయాలంటే 80 శాతం ముఖ గుర్తింపు హాజరు(ఎఫ్‌ఆర్‌ఎస్) తప్పనిసరి కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిబంధనలు అమలు చేయనుంది.
విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది రోజూ ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేయాలి. కళాశాలల్లో హాజరు పర్యవేక్షణ పక్కాగా చేపట్టి, నిబంధనలు పూర్తి చేసిన వారినే పరీక్షలకు అనుమతించనున్నారు.
Comments
Loading comments...
