Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొత్తుపై నిర్ణయం రాంచందర్‌రావుది కాదు: జనసేన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 09, 2026 12:07 PM హైదరాబాద్General
పొత్తుపై నిర్ణయం రాంచందర్‌రావుది కాదు: జనసేన - Udayam
తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదంటూ బీజేపీ నేత రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుడు శంకర్‌గౌడ్‌ స్పందించారు. పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారం రాంచందర్‌రావుకు లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌, బీజేపీ అధిష్ఠానమే పొత్తుపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. పొత్తు వద్దనుకుంటే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.

Comments

G
Loading comments...