వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో చీపురుపల్లి మండలం పెరిపి గ్రామంలో నష్టపోయిన పంటలను మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పరిశీలనలో వైఎస్సార్సీపీ నాయకులు అనంత్, వరాల నాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

