వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్గి మండలం కడంపల్లికి చెందిన నాగని బుగ్గప్ప (దాబా) శుక్రవారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతుడికి భార్య పోషమ్మ, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న బుగ్గప్పను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

