వార్తలకు తిరిగి వెళ్లండి
బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలో డ్రోన్ నిఘా ద్వారా పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ పర్యవేక్షణ చేపట్టగా, వ్యక్తులు గుంపుగా చేరి పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు.
ఎస్ఐ రాజేశ్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పది మందిని అదుపులోకి తీసుకుని రూ.7,750 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

