వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ పట్టణంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఐదుగురు పట్టుబడ్డారు.
ఈ నలుగురికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేల జరిమానా విధించారు. మరో వ్యక్తికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్ విధించారని
ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
Comments
Loading comments...

