వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాపేట: డ్రిప్, తుంపర సేద్యంతో నీటిని పొదుపు చేస్తూ అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి వి. సాయిబాబా అన్నారు.
ముస్తాపేటలో రైతులకు తుంపర సేద్యం పరికరాలను పంపిణీ చేశారు. ఆయిల్‌పామ్ రైతులకు మొక్కలు, డ్రిప్‌తో పాటు నాలుగేళ్ల వరకు నిర్వహణకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. రైతులు ఉద్యాన శాఖ రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

