Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డప్పులకు 'జై'.. డీజేలకు 'నై'

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 9:24 AM కామరెడ్డిGeneral
డప్పులకు 'జై'.. డీజేలకు 'నై' - Udayam
కామారెడ్డి SP రాజేశ్ చంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ సమీక్ష నిర్వహించారు. గణేశ్ మండపాల వద్ద 24 గంటలు నిరంతర గస్తీ, ముందస్తు నిమజ్జన బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లకు ఆదేశించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 3 కేసుల్లో వాహనాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. సోషల్ మీడియా వదంతులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంప్రదాయ డప్పు కళాకారులతో ఉత్సవాలు జరపాలని సూచించారు.

Comments

G
Loading comments...