Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ ఎమ్మెల్యే కోట్ల గణేష్ ఉత్సవాలు

Follow Udayam on Google
pvr reddy Sep 13, 2026 7:05 PM నంద్యాలGeneral
డోన్ ఎమ్మెల్యే కోట్ల గణేష్ ఉత్సవాలు - Udayam
వినాయక చవితిని పురస్కరించుకుని డోన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణనాధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాల్గొనే ప్రత్యేక పూజా కార్యక్రమం ఉదయం 9:30 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి పాత్రికేయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.

Comments

G
Loading comments...