వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ డొంకపుట్టులో 61 మందికి భూ హక్కు పట్టాలను గ్రామ రెవెన్యూ అధికారి రాంబాబు, మాజీ సర్పంచ్ కొండలరావు పంపిణీ చేశారు. రీ-సర్వే ద్వారా పట్టాలు రావడం సంతోషకరమని కొండలరావు అన్నారు.
భూ హక్కు పట్టాలతో రైతులు బ్యాంకు రుణాలు పొందడంతో పాటు PM కిసాన్, రైతు భరోసా వంటి పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

