వార్తలకు తిరిగి వెళ్లండి

కాళ్ల మండలం పెదమిరంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజును భీమవరం మీడియా క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. క్లబ్ అధ్యక్షుడు ఆరేటి శ్రీనివాస్, కార్యదర్శి లింగమూర్తి శాలువా కప్పి పూలబొకే అందించారు.
అనంతరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై రఘురామకృష్ణంరాజు సానుకూలంగా స్పందించినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

