Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిమాండ్ల సాధనకు కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
Ganga Sep 29, 2026 6:41 PM పార్వతీపురం మన్యంGeneral
డిమాండ్ల సాధనకు కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన - Udayam
పార్వతీపురం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. We Serve, We Deserve నినాదంతో తమ సేవలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. ఏళ్లుగా ప్రభుత్వ వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సముచిత న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...