వార్తలకు తిరిగి వెళ్లండి

శాతవాహన విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. వీసీ ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు అప్రమత్తంగా ఉండి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్‌సింగ్ సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రిజిస్ట్రార్ సతీశ్‌కుమార్, ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

