Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ విభాగానికి రూ.20 కోట్ల కేటాయింపు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 7:14 AM అమరావతిGeneral
డిజిటల్ విభాగానికి రూ.20 కోట్ల కేటాయింపు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యాన శాఖ కోసం ప్రత్యేకంగా డిజిటల్‌ సేవల వ్యవస్థను (ఏపీహెచ్‌ఐఎంఎస్‌) అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం రూ.20.62 కోట్లను మంజూరు చేసింది. ఈ వ్యవస్థ రూపకల్పన, నిర్వహణ బాధ్యతలను ఆరేళ్ల కాలపరిమితికిగాను ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Comments

G
Loading comments...