వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించారు. కార్యక్రమంలో కొడంగల్ అసెంబ్లీ SIR కోఆర్డినేటర్ మాణిక్యం, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

