Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డీసీ’లో విజయ్‌ దేవరకొండా?

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 11:37 AM ఆల్ ఇండియా వినోదం
‘డీసీ’లో విజయ్‌ దేవరకొండా? - Udayam
'డీసీ' లో లీడ్‌ రోల్‌ కోసం ముందుగా విజయ్‌ దేవరకొండను సంప్రదించారా? అనే చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది. గతంలో అరుణ్‌ మాథేశ్వరన్‌ ఓ కథ చెప్పారని, నచ్చినా మరో సినిమా పోలికతో చేయలేదని విజయ్‌ తెలిపారు. అయితే ఆ కథ ‘డీసీ’దేనా? అనేది అధికారికంగా ధ్రువీకరించలేదు. విజయ్‌ లేదా అరుణ్‌ మాథేశ్వరన్‌ దీనిపై స్పష్టత ఇవ్వలేదు.

Comments

G
Loading comments...