Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బాజిరెడ్డి గోవర్ధన్

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 10:03 PM నిజామాబాద్General
డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బాజిరెడ్డి గోవర్ధన్ - Udayam
బీఆర్‌ఎస్ నిజామాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురి మధ్య కొద్దిసేపు స్నేహపూర్వక చర్చ జరిగింది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌కు గోవర్ధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...