వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా గణేశ్ నిమజ్జనాన్ని డప్పు చప్పుళ్ల మధ్య భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని బిక్కనూర్ ఎస్ఐ అనిల్ సూచించారు. శుక్రవారం కాచాపూర్లో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.
నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

