వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా గణేశ్ నిమజ్జనం సందర్భంగా డీజేకు అనుమతి లేకపోవడంతో నిర్వాహకుడికి చెల్లించిన రూ.60 వేల అడ్వాన్స్‌ను మాచారెడ్డి పోలీసులు ఆదివారం తిరిగి ఇప్పించారు.
అంకపూర్ కు చెందిన ఆదర్శ్ యూత్ గణపతి మండల అధ్యక్షుడు గడ్డం శ్రీకాంత్ డీజే ఏర్పాటు కోసం సుమారు 15 రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన డీజే నిర్వాహకుడికి రూ.60 వేల అడ్వాన్స్ చెల్లించారు.
Comments
Loading comments...

