Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే శబ్దాలకు ఇద్దరు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:10 AM కర్నూలుGeneral
డీజే శబ్దాలకు ఇద్దరు మృతి - Udayam
విగ్రహాల నిమజ్జన ఊరేగింపులో భారీ శబ్దాలతో మోగిన డీజే హోరుకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. డీజే శబ్దాలను తట్టుకోలేక ఒక మహిళ, గుండెపోటుతో మరో యువకుడు మృతి చెందారు. ఉత్సవాల్లో నిబంధనలకు విరుద్ధంగా వాల్యూమ్ పెట్టి హోరెత్తించడంతోనే ఈ విషాదాలు చోటుచేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి.

Comments

G
Loading comments...