Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై నేడు నిరసన ర్యాలీ

Follow Udayam on Google
RAGHU Aug 10, 2026 7:46 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
డీఎస్సీపై నేడు నిరసన ర్యాలీ - Udayam
డీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు పొన్నాడ బ్రిడ్జి వద్ద జ్యోతిరావుపూలే విగ్రహం ఎదుట నిరసన తెలిపి, అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, యువత తరలిరావాలని కోరారు.

Comments

G
Loading comments...