Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నిరసన ర్యాలీలకు నో పర్మిషన్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 10, 2026 10:34 AM కోనసీమGeneral
డీఎస్సీ నిరసన ర్యాలీలకు నో పర్మిషన్ - Udayam
డీఎస్సీ అక్రమాలకు నిరసనగా సోమవారం జిల్లాలో వైసీపీ తలపెట్టిన మోటార్‌సైకిల్‌ ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రజా భద్రత, ట్రాఫిక్‌ సమస్యలు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఎస్పీ రాహుల్‌ మీనా నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన రహదారులపై ర్యాలీలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...