Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలపై రెండో రోజు రిలే దీక్ష

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 07, 2026 5:42 PM చిత్తూరుGeneral
డీఎస్సీ అక్రమాలపై రెండో రోజు రిలే దీక్ష - Udayam
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ చిత్తూరు ఇన్‌చార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన విభాగాలు చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...