వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. గేటు పక్కన మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడు ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

