Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 17, 2026 3:18 PM నిజామాబాద్General
డిచ్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం - Udayam
డిచ్‌పల్లి: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డిచ్‌పల్లి మండల అధ్యక్షుడు కర్ణ చంద్రకాంత్ ఆధ్వర్యంలో డిచ్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...