Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీలో నిరసనలు.. రాహుల్, ప్రియాంకపై FIR నమోదు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 11:30 AM జాతీయంGeneral
ఢిల్లీలో నిరసనలు.. రాహుల్, ప్రియాంకపై FIR నమోదు - Udayam
ఢిల్లీలో SIR ప్రక్రియకు వ్యతిరేకంగా మంగళవారం జరిగిన నిరసనల సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఎంపీలపై పోలీసులు FIR నమోదు చేశారు. అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్‌లోకి ప్రవేశించారన్న ఫిర్యాదుతో కేసు నమోదైంది. INDIA కూటమి చేపట్టిన నిరసనలో రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.

Comments

G
Loading comments...