వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని జంతర్ మంతర్ రోడ్డుతో పాటు కనాట్ ప్లేస్ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
CJP నిర్వహించనున్న ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్ నేపథ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, అదనపు బలగాలను మోహరించారు.
Comments
Loading comments...

