Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 20, 2026 9:53 AM నిజామాబాద్General
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం - Udayam
డిచ్పల్లి మండలంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదివారం ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. నాలుగు ప్రధాన పోస్టుల్లో మూడు స్థానాలను ఏబీవీపీ కైవసం చేసుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ స్థానాల్లో ఏబీవీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో విద్యార్థులు టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...