వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ నటుడు శశికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రానికి ‘డెత్ రైల్వే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘యాతిసై’ ఫేమ్ దర్శకుడు ధరణి రసేంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మే నెలలోనే పూర్తయింది.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారత ఉపఖండంలో జరిగిన ఓ అరుదైన ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో శశికుమార్ ఐఎన్‌ఏ అధికారిగా కనిపించనున్నారు.
Comments
Loading comments...

