Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెంగ్యూ బాధితురాలికి రాత్రివేళ తెల్ల రక్త కణాల దానం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 9:46 AM కామరెడ్డిGeneral
డెంగ్యూ బాధితురాలికి రాత్రివేళ తెల్ల రక్త కణాల దానం - Udayam
కామారెడ్డిలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న మహిళకు రాత్రివేళ ఓ పాజిటివ్ తెల్ల రక్త కణాలను అందించి రక్తదాత మయూర్ పటేల్ సాయం చేశారని డా. బాలు తెలిపారు. ఆయన మయూర్ పటేల్ సేవలను అభినందించారు. ఆపదలో ఉన్న రోగులకు తెల్ల రక్త కణాలను అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యుడు డా. బాలు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...