Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెలివరీ రైడర్ల మధ్య తీవ్ర ఘర్షణ

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:42 AM జాతీయంGeneral
డెలివరీ రైడర్ల మధ్య తీవ్ర ఘర్షణ - Udayam
గ్రేటర్ నోయిడాలోని సొసైటీ వెలుపల ఆన్‌లైన్ ఆర్డర్‌ విషయంలో జరిగిన వివాదం ముదిరి డెలివరీ రైడర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిని వెంబడించి కొట్టిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...