వార్తలకు తిరిగి వెళ్లండి
డబ్ల్యూపీసీ తెలంగాణ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు శ్రీకారం

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ టార్క్ & టోన్ ఫిట్‌నెస్ జిమ్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన డబ్ల్యూపీసీ తెలంగాణ ఓపెన్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. యువత శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి క్రీడలు, ఫిట్‌నెస్ కార్యకలాపాలు కీలకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...