Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బుల కోసం యువతిని వేధించిన వ్యక్తిపై కేసు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:06 AM రంగారెడ్డి General
డబ్బుల కోసం యువతిని వేధించిన వ్యక్తిపై కేసు - Udayam
డబ్బులు ఇవ్వాలని వేధిస్తూ, అసభ్యంగా దూషిస్తున్న మహ్మద్‌ రెహాన్‌ ఖాన్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సయ్యద్‌నగర్‌కు చెందిన నుస్రత్‌ ఉన్నీసాకు అతడితో పరిచయం ఉంది. కొంతకాలంగా డబ్బుల కోసం వేధిస్తూ ఆమె ఆఫీస్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేసి దూషించడంతో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...