Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బు కోసం వ్యక్తిపై దాడి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 17, 2026 3:10 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
డబ్బు కోసం వ్యక్తిపై దాడి - Udayam
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం, జోగోణికుంటకు చెందిన అల్లాబకష్ ను గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు మాట్లాడుతూ గురువారం తెల్లవాఝమున పనికి వెళుతుండగా అడ్డువచ్చి జేబులు వెతికి డబ్బు ఇవ్వాలని డౌర్జన్యం చేయగా ఎదురు తిరిగినందుకు రాతితో బలంగా తలపై దాడి చేయగా గట్టిగా అరవడంతో పారపోయాడన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసానన్నాడు.

Comments

G
Loading comments...