Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాలిగౌరారంలో డీసీసీ బ్యాంకు నూతన శాఖ ప్రారంభం

Follow Udayam on Google
Harika Aug 25, 2026 3:53 PM సూర్యాపేటGeneral
శాలిగౌరారంలో డీసీసీ బ్యాంకు నూతన శాఖ ప్రారంభం - Udayam
శాలిగౌరారంలో డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (డీసీసీబీ) నూతన శాఖను ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు సులువైన బ్యాంకింగ్‌ సేవలు అందించాలని ఎమ్మెల్యే మందుల సామేలు అధికారులకు సూచించారు. బ్యాంకు సేవలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.

Comments

G
Loading comments...