వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.18.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. తొలి విడతగా రూ.8.5 కోట్లను విడుదల చేసింది.
ప్రస్తుతం దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పరిమిత వనరులతో కొనసాగుతున్న కళాశాలను 8 ఎకరాల స్థలంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు.
Comments
Loading comments...

