వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలి స్టేడియంలో శ్రీచైతన్య కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ఫ్రెషర్స్ డే ఘనంగా జరిగింది. నృత్యాలు, ర్యాంప్ వాక్‌తో విద్యార్థులు ఆకట్టుకున్నారు.
అధ్యాపకులు సైతం విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో నవతరం కేరింతలు మిన్నంటాయి.
Comments
Loading comments...
