Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దానంపై వేటు ప్రజాస్వామ్య విజయం: కృష్ణా రెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 24, 2026 3:57 PM మహబూబ్‌నగర్తెలంగాణ
దానంపై వేటు ప్రజాస్వామ్య విజయం: కృష్ణా రెడ్డి - Udayam
ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్పై అనర్హత వేటు పడటంపై కౌకుంట్ల మండల బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీలు ఫిరాయించి ఓటర్లను మోసం చేసిన దానంకు కోర్టు తీర్పు తగిన శాస్తి అని విమర్శించారు. స్వార్థ రాజకీయాలు చేసే వారికి ఇది ఒక గుణపాఠమన్న ఆయన.. త్వరలో రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...