Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటుకల వ్యాపారికి సైబర్‌ మోసం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 06, 2026 10:20 AM ఆదిలాబాద్General
ఇటుకల వ్యాపారికి సైబర్‌ మోసం - Udayam
ఇటుకలు కొనుగోలు చేస్తామని నమ్మబలికి ఖుర్శిద్‌నగర్‌కు చెందిన ఇటుకల వ్యాపారి నుంచి రూ.87,500 మోసం చేసిన ఘటన జరిగింది. జైలు పనులకు ఇటుకలు కావాలని ఫోన్ చేసి, స్కానర్ పంపించి ఓటీపీ చెబితే నగదు జమ అవుతుందని నమ్మించారు. అనంతరం డబ్బు కాజేయడంతో బాధితుడి ఫిర్యాదుపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...