Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 రాష్ట్రాల్లో దాడులు.. 49 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 08, 2026 11:07 AM రంగారెడ్డి General
15 రాష్ట్రాల్లో దాడులు.. 49 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్ - Udayam
హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు జూలైలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 49 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, ఏపీకే, వాట్సాప్ డీపీ, మ్యాట్రిమోనియల్, పెట్టుబడి మోసాల ముఠాలను ఛేదించారు. బాధితుల నుంచి మోసపూరితంగా పొందిన రూ.98.89 లక్షలను పోలీసులు రికవరీ చేశారు.

Comments

G
Loading comments...