Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట కాల్వల పనుల పరిశీలన

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 29, 2026 6:20 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుGeneral
పంట కాల్వల పనుల పరిశీలన - Udayam
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో వీబీజీరామ్‌జీ పథకం కింద జరుగుతున్న పంట కాల్వల పూడికతీత పనులను జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస ప్రసాద్‌ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. కాల్వల్లో పూడిక, గుర్రపు డెక్క తొలగించి సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...