Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్ర వక్రీకరణతో నిజాలు మారవు

Follow Udayam on Google
sudheer Sep 17, 2026 3:32 PM కరీంనగర్General
చరిత్ర వక్రీకరణతో నిజాలు మారవు - Udayam
చరిత్రను వక్రీకరిస్తే వాస్తవాలు మారవని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. నైజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను విద్యార్థులు అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ తప్పుడు ప్రచారాలను ఖండించారు.

Comments

G
Loading comments...