Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ భూములు వేలం వేయొద్దు: హరీశ్‌రావు

Follow Udayam on Google
మానస శర్మ Aug 14, 2026 3:09 PM హైదరాబాద్General
ప్రభుత్వ భూములు వేలం వేయొద్దు: హరీశ్‌రావు - Udayam
ప్రభుత్వ భూములను వేలం వేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి భారాస శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. వారసత్వ భూములను భవిష్యత్‌ తరాలకు కాపాడాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిపై ఉందని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, రాయదుర్గం తదితర ప్రభుత్వ భూముల వేలం ప్రతిపాదనలను భారాస వ్యతిరేకిస్తోందని హరీశ్‌రావు తెలిపారు.

Comments

G
Loading comments...