Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా సమస్యలపై ప్రశాంత్‌రెడ్డి విమర్శలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 29, 2026 6:54 PM నిజామాబాద్General
విద్యా సమస్యలపై ప్రశాంత్‌రెడ్డి విమర్శలు - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ‘మన ఊరు–మన బడి’ పనుల పెండింగ్‌ బిల్లుల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. ముచ్కూర్‌, భీంగల్ ప్రభుత్వ పాఠశాలలకు రూ.2 లక్షల విలువైన డెస్క్‌ బెంచీలు పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయాలు తగవని, దాతలను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు.

Comments

G
Loading comments...