Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై వైకాపా ఆరోపణలు సరికాదు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 14, 2026 2:57 PM గుంటూరుGeneral
డీఎస్సీపై వైకాపా ఆరోపణలు సరికాదు - Udayam
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైకాపా ఆరోపణలు చేయడం సరికాదని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. చంద్రబాబు హయాంలో 1.96 లక్షల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. వైకాపా హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని ఆయన ఆరోపించారు. అమరావతి అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటును అడ్డుకుంటున్నారంటూ వైకాపాపై విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...