Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి

Follow Udayam on Google
pruthviraj Jul 29, 2026 7:59 PM జగిత్యాలGeneral
చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి - Udayam
జగిత్యాలలో వాల్మీకి ఆవాసం అదనపు కలెక్టర్ బి.రాజాగౌడ్ సందర్శించారు.విద్యార్థుల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధితో పాటు కేంద్రం నిర్వహణను పరిశీలించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని అంకితభావంతో చదవాలని సూచించారు.కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు చదువే ఆయుధమని, విద్యార్థి దశలో విద్య ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...