Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రెడిట్‌ చోరీ యత్నం

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:59 AM అమరావతిGeneral
క్రెడిట్‌ చోరీ యత్నం - Udayam
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం క్రెడిట్‌ చోరీ యత్నమేనని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 1996లో శంకుస్థాపన చేసినా 2004 వరకు కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని దుయ్యబట్టారు. జంట సొరంగాలు పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, ప్రచార ఆర్భాటాలు పక్కన పెట్టి నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...