Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర విధానాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విమర్శలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 14, 2026 3:10 PM వనపర్తితెలంగాణ
కేంద్ర విధానాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విమర్శలు - Udayam
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలను దేశ ప్రజలు తిప్పికొడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ వనపర్తిలో అన్నారు. యువత పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు మహిళలు, యువత పోరాడుతున్నారని తెలిపారు. డీలిమిటేషన్‌, మహిళా బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పుట్టాంజనేయులు, జబ్బార్‌, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...