వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నల్గొండలో చేపట్టిన జైల్‌భరో కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ డిమాండ్ల కోరుతూ నిర్వహించిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
అనుమతి లేదంటూ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై సీపీఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

